Monday, April 29, 2024

72 బోయింగ్ విమానాలకు ‘ఆకాశ ఎయిర్’ ఆర్డర్

- Advertisement -
- Advertisement -

India's Akasa Air orders 72 Boeing 737 MAX jets

న్యూఢిల్లీ : రాకేష్ ఝున్‌ఝున్‌వాలాకు చెందిన కొత్త విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ భారత్‌లో సేవలను ప్రారంభించేందుకు దాదాపు 72 బోయింగ్ 737 మాక్స్ ప్లేన్లకు ఆర్డర్ ఇచ్చింది. ఈ కంపెనీ ఆర్డర్ ఇచ్చిన 737 మాక్స్ ఫ్యామిలీ నుంచి రెండు వేరియంట్లు ఉన్నాయి. ఈమేరకు ఆకాశ ఎయిర్, బోయింగ్ సంయుక్తంగా ఒక ప్రకటన చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News