Friday, May 10, 2024

రాజస్థాన్ పై బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై

- Advertisement -
- Advertisement -

IPL 2020: CSK Win Toss and Opt Bat Against RR

ఐపిఎల్ 13వ సీజన్ లో భాగంగా జరుగుతున్న లీగ్ మ్యాచ్ లో మరో ఆసక్తికర పోరు జరగనుంది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కాగా, ఇప్పటివరకు తొమ్మిది మ్యాచ్ లు ఆడి, మూడింట్లోనే గెలిచిన ఇరుజట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. ఇందులో గెలిచిన జట్టు ప్లేఆఫ్ ఆశలను సజీవం చేసుకుంటుంది. దీంతో ఇరు జట్లూ ఈ మ్యాచ్ ఎలాగైన విజయం సాధించి టోర్నీ రేస్ నిలవాలని పట్టుదలగా ఉన్నాయి.

IPL 2020: CSK Win Toss and Opt Bat Against RR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News