Thursday, May 16, 2024

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ

- Advertisement -
- Advertisement -

IPL 2021: DC win toss and opt bat against KKR

అహ్మదాబాద్‌: ఐపిఎల్ 2021లో భాగంగా నరేంద్ర మోడీ స్టేడియంలో మరో రసవత్తర పోరు జరగనుంది. ఈ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు ఢీకొనబోతున్నాయి. మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ బౌలింగ్ ఎంచకుని, ముందుగా కోల్ కతా జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్ లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపర్చుకోవాలని ఇరుజట్లు భావిస్తున్నాయి.

IPL 2021: DC win toss and opt bat against KKR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News