Friday, April 26, 2024

నిలకడగా ఆడుతున్న సన్‌రైజర్స్ ఓపెనర్లు..

- Advertisement -
- Advertisement -

చెన్నై: ఐపిఎల్‌ 2021లో భాగంగా చెపాక్‌ మైదానంలో పంజాబ్‌ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్‌లో‌ సన్‌రైజర్స్‌ ఓపెనర్లు నిలకడగా ఆడుతున్నారు. పంజాబ్ నిర్దేశించిన 121 పరుగుల స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన హైదరాబాద్ కు ఓపెనర్లు డేవిడ్ వార్నర్, బెయిర్ స్టోలు శుభారంభాన్ని అందించారు. ఈ మ్యాచ్ లో విజయం సాధించాలనే పట్టుదలతో ఇద్దరూ ఆచితూచి బ్యాటింగ్ చేస్తున్నారు. దీంతో హైదరాబాద్ జట్టు 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 72 పరుగులు చేసింది. క్రీజులో వార్నర్(37), బెయిర్ స్టో(32)లు ఉన్నారు.

IPL 2021: SRH Openers steady in chase of 121

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News