Friday, April 26, 2024

ఓపెనర్ల దూకుడు.. భారీ స్కోరు దిశగా కోల్ కతా

- Advertisement -
- Advertisement -

IPL 2021: SRH win toss and opt bowl against KKR 

చెన్నై: ఐపిఎల్ 2021లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరుగుతున్న మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నాడు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేపట్టిన కోల్ కతా ఓపెనర్లు నితీష్ రాణా, శుభమన్ గిల్ లు నెమ్మదిగా బ్యాటింగ్ ప్రారంభించారు. తర్వాత గేర్ మార్చి దూకుడు పెంచారు. ముఖ్యంగా సన్ రైజర్స్ బౌలర్ సందీప్ శర్మ బౌలింగ్ ను లక్ష్యంగా చేసుకుని నితీష్ రాణా బౌండరీలతో చెలరేగిపోతున్నాడు. దీంతో స్కోరు బోర్డు వేగంగా దూసుకుపోతోంది. ప్రస్తుతం కోల్ కతా 5 ఓవర్లలో 45 పరుగులు సాధించింది. క్రీజులో నితీష్ రాణా(31), శుభమన్ గిల్(14)లు ఉన్నారు.

IPL 2021: SRH win toss and opt bowl against KKR 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News