Home జగిత్యాల రష్మిక ఫోటోల కామెంట్ పై కలెక్టర్ వివరణ….

రష్మిక ఫోటోల కామెంట్ పై కలెక్టర్ వివరణ….

Jagtial-collector

హైదరాబాద్ : ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్న ఫోటోలపై చేసిన కామెంట్లపై జగిత్యాల జిల్లా కలెక్టర్ గుగులోతు రవి వివరణ ఇచ్చారు. కామెంట్ తాను చేయలేదని, తన ట్వీట్టర్ ఖాతా హ్యాక్ అయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తులో ఓ ఉద్యోగి కలెక్టర్ ఖాతను హ్యాక్ చేసి వాడుతున్నట్టు తేలింది. కాగా రష్మిక తన ఫోటోలను ట్వీట్టర్ లో పోస్ట్ చేయడంతో ‘చించావ్ పో రష్మిక’ కలెక్టర్ ఖాతా నుంచి కామెంట్ వచ్చింది. దీంతో నెటిజన్లు కలెక్టర్ ను తప్పుబడుతున్నారు. కాగా తాజాగా రష్మిక మందన్న ‘భీష్మ’ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సందర్భంలో ఆమె ధరించిన డ్రెస్ లో తీసుకున్న ఫోటోలను తన ట్వీట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

Jagtial Collector Ravi comments on Rashmika Photos