Friday, April 26, 2024

అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ అంతరిక్షయానం..

- Advertisement -
- Advertisement -

అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ తోపాటు మరో ముగ్గురు సభ్యులతో కూడిన న్యూ షెపర్ట్ వ్యోమనౌక అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. బెజోస్ స్వీయ సంస్థ బ్లూ ఆరిజిన్ ఈ అంతరిక్ష ప్రయోగాన్ని చేపట్టింది. రోదసిలోకి వెళ్లిన నలుగురు సభ్యుల్లో 82 ఏళ్ల మహిళా పైలట్, 18 ఏళ్ల ఓలివర్ డేమన్ లు కూడా ఉన్నారు. దీంతో ప్రపంచలోనే రోదసిలోకి వెళ్లిన ఎక్కువ వయస్సున్న వ్యోమగామిగా వేలీ ఫంక్, అత్యంత పిన్న వయస్కుడిగా ఓలివర్ డేమన్ రికార్డు సృష్టించారు. ఈ వ్యోమనౌక దాదాపు 106 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లి తిరిగిరానుంది.

Jeff Bezos blue origin rocket launch

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News