Friday, May 3, 2024

కైకాల ఆరోగ్యంపై ఆడియో క్లిప్ విడుదల చేసిన కూతురు..

- Advertisement -
- Advertisement -

Kaikala Satyanarayana daughter about his health

హైదరాబాద్: సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్యంపై ఆయన కూతురు ఆడియో క్లిప్ విడుదల చేసింది. ‘కైకాల సత్యనారాయణ కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగుంది. అందరితో మాట్లాడుతున్నారు. అసత్య ప్రచారాలతో ప్రజలను ఆందోళనకు గురిచెయొద్దు’ అని ఆయన కూతురు రమాదేవి మంగళవారం ఆడియో క్లిప్ విడుదల చేసింది. ఇటీవల కైకాల సత్యనారాయణ అనాగ్యంతో అపోలో ఆస్పత్రిలో చేరారు. దీంతో వైద్యులు ఐసియూలో ఉంచి ఆయనకు చికిత్స అందించారు. దీంతో ఆయన మెల్ల మెల్లగా కోలుకుంటున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి కూడా వైద్యుల సహాయంతో ఫోన్ లో ఆయనను పరామర్శించారు.

Kaikala Satyanarayana daughter about his health

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News