Monday, April 29, 2024

హీరో కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన కమల్ హాసన్

- Advertisement -
- Advertisement -

సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఆవిష్కరించారు. విజయవాడకు చెందిన వైసీపీ యువ నేత దేవినేని  అవినాశ్ ఈ విగ్రహాన్ని గురునానక్ కాలనీలోని కెడిజిఓ పార్కులో ఏర్పాటు చేశారు. భారతీయుడు-2 షూటింగ్ నిమిత్తం విజయవాడలో ఉన్న కమల్ హాసన్ ను అవినాశ్, ఇతర నేతలు కలిసి ఆహ్వానించడంతో శుక్రవారం ఉదయం కమల్… హీరో కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News