Monday, April 29, 2024

టివి నటి సౌజన్య ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

 

 

tv actress soujanya

బెంగళూరు: కన్నడ వర్ధమాన టెలివిజన్ నటి సౌజన్య(25) నగరశివారులో కుంబల్‌గోడు సమీపంలో ఉన్న దొడ్డబెలేలోని తన అపార్టుమెంటులో గురువారం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

సౌజన్య చౌకట్టు ఫన్, నానొబ్బనే ఒల్లెయావ్ను వంటి కొన్ని సీరియల్స్‌లో నటించింది. అపార్టుమెంటులో ఆమె ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాసిన నాలుగు పేజీలు లభించాయి. ఈమె కొడగు జిల్లాలోని కుశాల్‌నగర్‌కు చెందినామె.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News