Saturday, April 27, 2024

నల్లగొండలో ప్రేమజంట ఆత్మహత్య..

- Advertisement -
- Advertisement -

Lover Couple Suicide in Nalgonda

నల్లగొండ: జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని అనుముల మండలంలోని తెట్టేకుంటలో ఓ ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఇద్దరు మృతి చెందారు. మృతులను కొండలు, సంధ్యలుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను శవ పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Lover Couple Suicide in Nalgonda

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News