Sunday, May 5, 2024

డబ్బుపై ఆశ.. శృంగారం చేస్తూ లైవ్ స్ట్రీమ్

- Advertisement -
- Advertisement -

Man Arrested for Live Streaming Sexual Acts

భోపాల్: ఓ దుర్మాగుడు డబ్బుకు ఆశపడి భార్య మానాన్ని బజారున పెట్టిన దారుణ సంఘటన మధ్యప్రదేశ్ విదిశాలో చోటుచేసుకుంది. విదిశాలో నివాసముంటున్న ఓ వ్యక్తి భార్యతో శృంగారం చేస్తూ లైవ్ వీడియోలు చేసేవాడు. అనంతరం ఆ వీడియోలను యాప్ లో పోస్ట్ చేసి యూజర్ల నుంచి డబ్బులు తీసుకునేవాడు. తాజాగా భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. అతని దగ్గర నుంచి రూ.15.5లక్షల విలువైన బంగారం, రూ.45,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇంతకు ముందే పెళ్లైందనే విషయాన్ని కూడా భార్యకు చెప్పలేదని విచారణలో వెల్లడైనట్టు పోలీసులు తెలిపారు.

Man Arrested for Live Streaming Sexual Acts

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News