Tuesday, September 17, 2024

బాలికపై అత్యాచారం చేసిన నిందితుడికి పదేళ్ల జైలు

- Advertisement -
- Advertisement -

Man awarded Ten year jail term for raping girl

హైదరాబాద్: బాలికపై అత్యాచారం చేసిన నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఎల్‌బి నగర్ కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. పోలీసుల కథనం ప్రకారం…. నాగోల్‌కు చెందిన వినోద్ ఇంటి పక్కన ఉన్న ఉన్న మహిళ కూతరును ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఛాక్లెట్ ఇప్పిస్తానని చెప్పి గుడిసెలోకి తీసుకుని వెళ్లాడు. నిందితుడి మాటలు నమ్మి లోపలికి వెళ్లిన బాలిక(6)పై వినోద్ అత్యాచారం చేశాడు. బాలిక కేకలు వెయడంతో చుట్టుపక్కల వారు రావడంతో నిందితుడు పరరయ్యాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఎల్‌బి నగర్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. సాక్షాలు సేకరించి కోర్టులో ప్రవేశపెట్టడా పదేళ్ల జైలు, రూ.5,000 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. నిందితులకు శిక్షపడే విధంగా చేసిన పోలీసులను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అభినందించారు.

Man awarded Ten year jail term for raping girl

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News