Monday, May 6, 2024

కంటైన్‌మెంట్ జోన్లలో మెట్రో సేవలు

- Advertisement -
- Advertisement -

Metro services in Containment Zones from tomorrow

భరత్‌నగర్, ముషీరాబాద్, గాంధీ ఆసుపత్రి స్టేషన్లు అందుబాటులోకి
మొదటి సర్వీసు ఉదయం 6.30గంటలకు ప్రారంభం

హైదరాబాద్: నగరంలో రోజుకు లక్షలామంది ప్రయాణికులు గమ్యస్థానాలకు చేర్చే మెట్రో సేవలు మరింత పెంచుతుంది. కంటైన్‌మెంట్ జోన్ల పరిధిలో మూసివేసిన మూడు స్టేషనల్లో సేవలు పునరుద్ద నుంచనుంది. అక్కడ ప్రస్తుతం కరోనా కేసులు నమోదు కాక పోవడంతో నేటి నుంచి అక్కడ నుంచి సేవల ప్రారంభిస్తున్నట్లు మెట్రో అధికారులు వెల్లడించారు. కారిడార్ 1లో భరత్‌నగర్, కారిడార్2లోని ముషీరాబాద్, గాంధీ ఆసుపత్రి స్టేషనల్లో సర్వీసులు నిలుపుతున్నట్లు సమీప ప్రజలు ఈస్టేషన్లు నుంచి పలు ప్రాంతాలకు ప్రయాణం చేయవచ్చన్నారు. ఇప్పటివరకు ప్రతి రోజు మొదటి రైలు ఉదయం 7గంటలకు ప్రారంభమైతుందని, గురువారం నుంచి ఉదయం 6.30 గంటలకు మొదటి రైలు బయలుదేరుతుందన్నారు. చివరి సర్వీసు రాత్రి 9.30గంటలకు బయలుదేరి ఆఖరి స్టేషన్‌కు 10.30గంటలకు చేరుకుంటుందని వెల్లడించారు.

Metro services in Containment Zones from tomorrow

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News