Wednesday, November 13, 2024

చార్మినార్ దగ్గర భోగి వేడుకల్లో ఎంఎల్‌సి కవిత

- Advertisement -
- Advertisement -

MLC Kavitha attend in Bhogi Festival Celebrations

 

హైదరాబాద్:  తెలంగాణ జాగృతి అధ్వర్యంలో చార్మినార్ దగ్గర భోగి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో ఎంఎల్ సి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భాగ్య లక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News