Friday, April 26, 2024

ఘనంగా ఎంపి ధర్మపురి అరవింద్ జన్మదిన వేడుకలు

- Advertisement -
- Advertisement -

MP Dharmpuri Aravind birth day celebrations

మనతెలంగాణ/కోరుట్ల:  నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్ జన్మదిన వేడుకలను బుధవారం పట్టణంలోని 31వ వార్డు కౌన్సిలరు పెండెం గణేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఎంపి ముఖచిత్రం ధరించి కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. అనంతరం పెండెం గణేష్ మాట్లాడుతూ… ఎందరో పసి పిల్లలకి ఎంపి అరవింద్ ప్రాణదాతగా మారి తల్లితండ్రుల హృదయంలో చెరగని ముద్ర వేసుకున్నారని తెలిపారు. అనంతరం చిన్నారులకు నోట్ బుక్స్, పెన్నులు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో బిజెవైఎం నాయకులు మాసం ప్రసాద్, గజ్జుల అజయ్, జక్కుల ప్రవీణ్, కటుకం వినయ్, రంజిత్‌రావు, రాచకొండ రంజిత్, కటుకం క్రాంతి, ఇల్లుటపు రమేష్, రుద్ర ప్రశాంత్, గుండెటి సాయికుమార్, వాసాల నవీన్, కొక్కుల మనోజ్, మిట్టపల్లి మహేష్, రోహిత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News