Monday, April 29, 2024

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబయి ఇండియన్స్

- Advertisement -
- Advertisement -

Mumbai Indians opt to bat in won toss

 

చెన్నై: చిదంబరం స్టేడియంలో హైదరాబాద్ సన్ రైజర్స్-ముంబయి ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే సన్ రైజర్స్ హైదరాబాద్ రెండు మ్యాచ్ లు ఓడిపోయింది. ముంబయి ఇండియన్ రెండు మ్యాచ్ ల్లో ఒకటి మాత్రమే గెలిచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News