Saturday, April 27, 2024

మునిసిపల్ కౌన్సిల్ సమావేశాలు వద్దు!

- Advertisement -
- Advertisement -

GHMC

 

మన తెలంగాణ/హైదరాబాద్ : కోవిడ్….19 మహామ్మారి విస్తరిస్తోన్న నేపథ్యంలో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్టు, ఎపిడమిక్ డిసిజ్ యాక్టు.. 1897ల మేరకు లాక్ డౌన్ అమలవుతోన్న కారణంగా మునిసిపల్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించరాదని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సోమవారం పురపాలక శాఖ డైరెక్టర్ కు మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్ ఒక మెమో జారీ చేశారు. అత్యవసర విషయాలు ఉన్నా, భౌతికంగా కాకుండా టెలీ కాన్ఫరెన్స్ ల ద్వారా సమావేశం కావాలని మెమోలో ఆయన సూచించారు.

 

Municipal council meetings Revoked
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News