Monday, April 29, 2024

వీక్షణం పత్రిక ఎడిటర్ ఇంట్లో ఎన్‌ఐఎ సోదాలు…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌లో పలుచోట్ల ఎన్‌ఐఎ సోదాలు కలకలం రేపుతున్నాయి. గురువారం తెల్లవారుజాము నుంచి ఎన్ఐఎ హైదరాబాద్ లో సోదాలు చేపట్టింది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే నేపంతో వీక్షణం పత్రిక ఎడిటర్ వేణుగోపాల్ ఇంట్లో ఎన్‌ఐఎ తనిఖీలు చేపట్టింది. విప్లవ కవి వరవరరావు అల్లుడు ఎడిటర్ ఎన్ వేణుగోపాల్. వేణుగోపాల్ నివాసంతో పాటు ఎల్‌బినగర్‌లో రవి శర్మ ఇంట్లోనూ ఎన్‌ఐఎ అధికారులు సోదాలు చేపట్టారు.

ఎల్గార్ పరిషత్-మావోయిస్టుల సంబంధాల కేసులో విప్లవ కవి వరవరరావు అరెస్టు అయిన సంగతి తెలిసిందే. గతంలో హైదరాబాద్ వెళ్లేందుకు ముంబయిలోని ఎన్‌ఐఎ ప్రత్యేక న్యాయస్థానం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News