Saturday, April 27, 2024

వ్యవసాయ వెటర్నరీ వర్శిటీల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

- Advertisement -
- Advertisement -

Notification for jobs in TS Agricultural Veterinary Universities

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ, పశువైద్య విశ్వవిద్యాలయాల్లో 127ఉద్యోగ ఖాళీల భర్తీకి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 102 జూనియర్ అసిస్టెంట్ కం టైపిస్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్శిటీలో 10 జూనియర్ అసిస్టెంట్, 15 జూనియర్ కం అసిస్టెంట్ టైపిస్ట్ ఉద్యోగ నియామకాలకు ప్రకటన జారీ చేసింది. త్వరలోనే ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.

Notification for jobs in TS Agricultural Veterinary Universities

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News