Monday, April 29, 2024

చందానగర్ పరిధిలో వృద్ధుడి హత్య

- Advertisement -
- Advertisement -

Old Man murdered in Chandanagar

హైదరాబాద్: చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం వృద్ధిడి దారుణ హత్య జరిగింది. దుండగులు ఇబ్రహీంఖాన్(72) అనే వ్యక్తి తలపై కొట్టి హత్యచేశారు. చందానగర్ లోని కూలర్ల దూకాణంలో మృతుడు పనిచేస్తున్నట్టు స్థానికులు తెలిపారు. కుటుంబసభ్యుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News