Friday, April 26, 2024

బాలికపై వృద్ధుడు అత్యాచారయత్నం….

- Advertisement -
- Advertisement -

Old man rape on girl in Suryapet

సూర్యాపేట: బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారయత్నం చేసిన సంఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం మొగ్గయ్యగూడెంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…. ఓ బాలిక(11) ఇంట్లో నిద్రిస్తుండగా ఆమెపై వృద్ధుడు(60) అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. బాలిక కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వచ్చేసరికి వృద్ధుడు పారిపోయాడు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News