Monday, May 6, 2024

హయత్ నగర్ లో ప్రమాదం: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

One killed in Road Accident in Hayathnagar

హైదరాబాద్: నగరంలోని హయత్ నగర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం హయత్ నగర్ లో ఓ లారీ ట్రాక్టర్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్రాక్టర్ లో ఉన్న ఓ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

One killed in Road Accident in Hayathnagar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News