Monday, April 29, 2024

శశికళ తిరిగి చేరతానంటే ఆలోచిస్తాం : డిప్యూటీ సిఎం పన్నీర్ సెల్వం

- Advertisement -
- Advertisement -

Open To Considering VK Sasikala's Return To AIADMK: Panneerselvam

 

చెన్నై : శశికళ తిరిగి అన్నాడిఎంకె లోకి వస్తానన్న ప్రతిపాదనలు వస్తే తప్పకుండా ఆలోచిస్తామన్న సంకేతాలు డిప్యూటీ సిఎం పన్నీర్ సెల్వం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పళని స్వామి శశికళ తిరిగి పార్టీ లోకి రారని స్పష్టం చేసినప్పటికీ డిప్యూటీ సిఎం మాత్రం ఆమె పార్టీలో తిరిగి చేరే ప్రతిపాదన సూచనప్రాయంగా తెలియచేయడం విశేషం. శశికళ, ఆమె మేనల్లుడు టిటివి దినకరణ్ అంటే తనకు ఎంతో గౌరవం ఉందని, ఇరవై ఏళ్ల క్రితం ఒకానొక సందర్భంలో తనను జయలలితకు వారే పరిచయం చేశారని పన్నీర్ సెల్వం చెప్పారు. తన పురోగతిలో వారి పాత్ర ఉందన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News