Thursday, May 9, 2024

‘ఒరేయ్ బుజ్జిగా’ టీజర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

 

టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా’. ఇటీవల కాలంలో వరుస పరాజయాలతో వెనకపడిపోయిన రాజ్ తరుణ్ ఈ సినిమాతోనైనా తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు. ఈ మూవీలో రాజ్ తరుణ్ సరసన హెబ్బా పటేల్, మాళవిక నాయర్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజగా ఈ మూవీ టీజర్ ను డైరెక్టర్ హరీశ్ శంకర్ విడుదల చేశాడు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీకి ‘గుండెజారీ గల్లంతయ్యిందే’ ఫేం కొండా విజయ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు అనూబ్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.

Orey Bujjiga movie teaser released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News