Monday, May 6, 2024

ఇంట్లోనే ప్రార్థనలు చేసుకోండి

- Advertisement -
- Advertisement -

Owaisi appeals to muslims to pray at homes on eid

 

లాక్‌డౌన్ కారణంగా ముస్లిం సోదరులకు పిలుపిచ్చిన ఎంఐఎం అధినేత, ఎంపి అసదుద్దీన్ ఓవైసీ
రంజాన్ శుక్రవారమే

మనతెలంగాణ/హైదరాబాద్ : పవిత్ర రంజాన్ శుక్రవారం నాడే నిర్వహించుకోవాలని షాహి ఇమామ్ అహ్మద్ బుఖారి వెల్లడించారు. రంజాన్ మాసం నెలరోజులు గడిచిందన్నారు. నెలవంక కనిపించని కారణంగా శుక్రవారం నాడే ఈదుల్ ఫితర్ నిర్వహించుకోవాలని బుఖారి వెల్లడించారు. లాక్‌డౌన్ ఆంక్షల నేపధ్యంలో రంజాన్‌ ఈదుల్‌ఫితర్ ప్రత్యేక ప్రార్ధనలు ఇళ్లలోనేచేసుకోవాలని ఎంఐఎం అధినేత పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ కోరారు. ఈనెల 14న జరగనున్న రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సోదరులంతా ఇళ్లలోనే జరుపుకోవాలన్నారు. హైకోర్టు ఆదేశాలమేరకు రాష్ట్రప్రభుత్వం లాక్‌డౌన్ ఆంక్షలు విధించిందన్నారు. నిబంధనలతో మసీదు మూసివేసిన దృష్టా రంజాన్ పర్వదినాన్ని ఇళ్లలోనే జరుపుకోవాలని అసదుద్దీన్ ఓవైసీ విజ్ణప్తి చేశారు.

Owaisi appeals to muslims to pray at homes on eid
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News