Monday, April 29, 2024
Home Search

శంషాబాద్‌ - search results

If you're not happy with the results, please do another search
3.11 kg gold seized in Shamshabad Airport

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు‌లో భారీగా బంగారం పట్టివేత..

మనతెలంగాణ/హైదరాబాద్: అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు గురువారం నాడు స్వాధీనం చేసుకున్నారు. డామన్ నుంచి హైదరాబాద్ వచ్చిన వందే భారత్ మిషన్ ప్రత్యేక విమానంలో ప్రయాణించిన 11 మంది...

శంషాబాద్‌లో ఎస్‌ఐకి కరోనా

రంగారెడ్డి: తెలంగాణలో కరోనా మహమ్మారి కేసులు రోజురోకు పెరిగిపోతున్నాయి. తాజాగా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో రెండవ కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. శంషాబాద్ పరిధిలో శివాజీ బస్తీలో ఓ ఎస్‌ఐకి కరోనా వైరస్...
Air Asia Flight Emergency Landing in HyderabadAir Asia Flight Emergency Landing in Hyderabad

శంషాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్.. ఎయిర్ ఏషియాకు తప్పిన ప్రమాదం..

మనతెలంగాణ/హైదరాబాద్: జైపూర్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఎయిర్ ఏషియాకు చెందిన విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మంగళవారం మధ్యాహ్నం అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఎయిర్ ఏషియా విమాన పైలట్...

శంషాబాద్‌లో ‘స్కానర్ల’తో నిఘా

బాడీ స్కానర్లతో తనిఖీలు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఆదేశాలతో ఏర్పాటు గోల్డ్, డ్రగ్స్ మాఫియాపై ప్రత్యేక నిఘా మన తెలంగాణ/హైదరాబాద్‌ః శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పటిష్ట భద్రత దృష్టా అమెరికా, యూరోప్ దేశాలలోని...
Gold seized at panthangi toll plaza

శంషాబాద్‌లో 1725 గ్రాముల బంగారం పట్టివేత

మనతెలంగాణ/హైదరాబాద్:శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణీకులు ఓ మిక్సీలో బంగారం అమర్చుకుని వస్తుండగా బుధవారం డిఆర్‌ఐ అధికారులు పట్టుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రయాణికుడి దగ్గర 1725 గ్రాముల బంగారాన్ని డిఆర్‌ఐ అధికారులు స్వాధీనం...
Meditation Center

శంషాబాద్‌లో ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన కేంద్రం ప్రారంభం

హైదరాబాద్: ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన కేంద్రానికి శంషాబాద్‌ వేదికైంది. శంషాబాద్‌ సమీపంలోని చేగూర్‌ గ్రామం పరిసరాల్లో రామచంద్ర మిషన్‌ ఆధ్వర్యంలో 1400 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన కన్హా శాంతివనం మంగళవారం ప్రారంభమైంది....
Rs 41 lakh worth gold seized in Chennai Airport

శంషాబాద్‌లో 4 కిలోల బంగారం పట్టివేత

మనతెలంగాణ/హైదరాబాద్: శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దుబాయ్ మస్కట్ నుంచి వచ్చిన నలుగురు ప్రయాణికుల నుంచి దాదాపు 4 కిలోల బంగారాన్ని శుక్రవారం డిఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల...
Leopard near Shamshabad Airport

శంషాబాద్ విమానాశ్రయంలో చిరుత కలకలం

శంషాబాద్‌ విమానాశ్రయం రన్‌వే పక్కన చిరుత కలకలం సృష్టించింది. ఆదివారం తెల్లవారుజామున పెట్రోలింగ్‌ సిబ్బంది చిరుతను గుర్తించారు. తక్షణమే ఎయిర్ పోర్టు సిబ్బంది అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఇంకా రన్‌వే పరిసర...
Road accident in nalgonda

నార్సింగి ఓఆర్‌ఆర్‌పై రోడ్డు ప్రమాదం

రెండు కార్లు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలైన సంఘటన నార్సింగి ఓఆర్‌ఆర్ సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...మియాపూర్‌కు చెందిన మహ్మద్ యూసుఫ్(55) క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో...

హైదరాబాద్ లో జాంబియా యువతికి 14ఏళ్ల జైలు శిక్ష

హైదరాబాద్: హెరాయిన్ సరఫరా చేస్తు పట్టుబడిన జాంబియా దేశానికి చెందిన యువతికి 14 ఏళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధిస్తూ ఎల్‌బి నగర్ కోర్టు గురువారం తీర్పు చెప్పింది. ఇటీవల...

స్కూల్ పిల్లలకు గంజాయి చాక్లెట్లు..

శంషాబాద్ ః- స్కూల్ పిల్లలకు గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న దుకాణాలపై పోలీసులు దాడులు చేశారు. ఈ సందర్భంగా 8 కిలోల బరువున్న చాక్లెట్ కార్టన్‌లు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు....
Amar Raja investments in Telangana

తెలంగాణలో అమర్ రాజా భారీ పెట్టుబడులు

సిఎం రేవంత్‌తో కంపెనీ చైర్మన్ గల్లా జయదేవ్ చర్చలు ఈవీ, న్యూ ఎనర్జీ రంగంలో మరో ముందడుగు రూ.9,500 కోట్ల పెట్టుబడి.. 9 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో...
Galla Jayadev meet CM Revanth Reddy

రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో అమర రాజా కీలక భాగస్వామి: సిఎం రేవంత్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అమర్ రాజా కంపెనీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గల్లా జయదేవ్ భేటీ అయ్యారు. అమర రాజా ఎనర్జీ & మొబిలిటీ (గతంలో అమర రాజా బ్యాటరీస్) రాష్ట్రంలోని దివిటిపల్లిలో...
Over 3K booked for drunk driving in Hyderabad

భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

మూడు పోలీస్ కమిషనరేట్లలో నమోదు హైదరాబాద్‌లో 1,243, సైబరాబాద్‌లో 1,241. రాచకొండలో 517 మద్యం తాగి వాహనాలు నడిపిన ఇద్దరు మహిళలు కేసులు నమోదు చేసిన పోలీసులు మనతెలంగాణ, సిటిబ్యూరోః నూతన సంవత్సర వేడుకల్లో మద్యం తాగి వాహనాలు...
Union Minister Amit Shah reached Hyderabad

హైదరాబాద్ చేరుకున్న అమిత్ షా

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా హైదరాబాద్‌ చేరుకున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న రాష్ట్ర బీజేపీ నేతలు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండిసంజయ్, లక్ష్మణ్, ఈటల రాజేందర్ అమిత్ షాకు స్వాగతం పలికారు. ఆయన...
High Court

ఆ భూమి హెచ్‌ఎండిదే

శంషాబాద్ లోని 181 ఎకరాల భూములపై హైకోర్టు కీలక తీర్పు మన తెలంగాణ/హైదరాబాద్ : తప్పుడు భూరికార్డు సృష్టించిన ప్రభుత్వ భూములను ఆక్రమించిన అక్రమార్కుల తీరును రాష్ట్ర హైకోర్టు తప్పు పట్టి వారి రిట్...

బిజెపికి షాక్.. మాజీ ఎంపి వివేక్ రాజీనామా

హైదరాబాద్ : తెలంగాణలో బిజెపికి షాక్ తగిలింది. మాజీ ఎంపి, వివేక్ వెంకటస్వామి బిజెపికి రాజీనామా చేశారు. అనంతరం ఆయన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అంతకు ముందు...
gold seized at Shamshabad airport

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం స్వాధీనం

హైదరాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు భారీగా అక్రమ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఇద్దరు ప్రయాణికులు బంగారం తీసుకెళ్తున్నట్లు గుర్తించారు. దుబాయ్ నుంచి...
BRS MLA Rekha Naik Joined Congress

కాంగ్రెస్‌లో చేరిన బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్

ఆర్మూర్: కాంగ్రెస్ విజయభేరి బస్సుయాత్రలో భాగంగా ఆర్మూర్‌లో జరిగిన సభలో ఖానాపూర్‌లోని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రేఖానాయక్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. మూడు రోజుల విజయవంతమైన కాంగ్రెస్ విజయభేరి...
IT searches continued for the second day

రెండో రోజూ కొనసాగిన ఐటి సోదాలు

మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్‌లో రెండవ రోజు ఐటి సోదాలు కొనసాగాయి. కూకట్‌పల్లి, అమీర్‌పేట్, శంషాబాద్‌తో సహా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. అమీర్‌పేట్‌లోని పూజ కృష్ణ చిట్‌ఫండ్స్‌పై ఐటి అధికారుల సోదాలు...

Latest News