Tuesday, May 7, 2024
Home Search

క్రికెటర్ - search results

If you're not happy with the results, please do another search
Dravid provided talented cricketers to Team India:Paddy upton

ఆ ఘనత ద్రవిడ్‌దే..

  ముంబై: భారత్‌కు ప్రతిభావంతులైన యువ క్రికెటర్లను అందిస్తున్న ఘనత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్‌దే దక్కుతుందని టీమిండియా మాజీ మానసిక వైద్య నిపుణుడు పాడీ ఆప్టన్ అభిప్రాయపడ్డారు. భారత యువ జట్లకు ప్రధాన...
BCCI to organise Vijay Hazare Trophy

ఈసారి రంజీ ట్రోఫీ ఉండదు..!

ఈసారి రంజీ ట్రోఫీ ఉండదు! దాని స్థానంలో విజయ్ హజారె ట్రోఫీ రాష్ట్ర క్రికెట్ సంఘాలకు బిసిసిఐ లేఖ ముంబై: కరోనా నేపథ్యంలో ఈసారి సుదీర్ఘ ఫార్మాట్‌లో జరిగే రంజీ ట్రోఫీని నిర్వహించకూడదని భారత క్రికెట్ బోర్డు...
Team India looks to be Favorites in Test series against England

ఫేవరెట్‌గా ‘టీమిండియా’

  చెన్నై : సొంత గడ్డపై ఇంగ్లండ్‌తో జరుగనున్న టెస్టు సిరీస్‌లో ఆతిథ్య టీమిండియా ఫేవరెట్‌గా కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ చాలా బలంగా మారింది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో భారత్...
Anything is possible if there is will: Kohli

సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే

  విరాట్ కోహ్లి చెన్నై: సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యం అవుతుందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్‌తో జరిగే టెస్టు సిరీస్ కోసం కెప్టెన్ కోహ్లితో పాటు జట్టు సభ్యులు చెన్నై చేరుకున్నారు....
BCCI President Sourav Ganguly's health is stable

నిలకడగా గంగూలీ ఆరోగ్యం

  కోల్‌కతా: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉందని అతనికి వైద్య సేవలు అందిస్తున్న ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఛాతినొప్పితో బాధపడుతున్న గంగూలీని కుటుంబ...
BCCI President Sourav Ganguly's health is stable

సౌరవ్ గంగూలీకి మ‌ళ్లీ ఛాతి నొప్పి

మళ్లీ ఆసుపత్రిలో చేరిన గంగూలీ                   నిలకడగానే ఆరోగ్యం, రెండో స్టెంట్ అమర్చే అవకాశం కోల్‌కతా: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్,...
Priority was to make Players believe in themselves: Rahane

చారిత్రక విజయంలో వారిదే కీలక పాత్ర: రహానె

ముంబై: ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో యువ ఆటగాళ్లు అసాధారణ ఆటతో చెలరేగడం టీమిండియాకు శుభసూచకమని భారత వైస్ కెప్టెన్ అజింక్య రహానె పేర్కొన్నాడు. అడిలైడ్ టెస్టు మ్యాచ్‌లో 36 పరుగులకే కుప్పకూలి...
Test Championship final Postponed to June 18-22

క్లైమాక్స్‌కు చేరిన టెస్టు చాంపియన్‌షిప్ సమరం

ముంబై: ప్రతిష్టాత్మకమైన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ క్లైమాక్స్ దశకు చేరుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఘన విజయం సాధించిన టీమిండియా ఈ చాంపియన్‌షిప్‌లో మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. ఇక భారత్ చేతిలో...
BCCI will not allow fans for Ind vs Eng first two tests

ఖాళీ స్టేడియాల్లోనే.. తొలి రెండు టెస్టులు

చెన్నై: ఇంగ్లండ్‌తో చెన్నై వేదికగా జరుగుతున్న తొలి రెండు టెస్టు మ్యాచ్‌లను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించాలని భారత క్రికెట్ బోర్డు నిర్ణయించింది. కరోనా ఇంకా పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో బిసిసిఐ ఈ నిర్ణయం...
Anand Mahindra surprise gifts to Team India debut players

సర్‌ప్రైజ్ గిఫ్ట్‌లు.!

           అరంగేట్రం ఆటగాళ్లకు ఆనంద్ మహింద్రా సర్‌ప్రైజ్ గిఫ్ట్‌లు.! న్యూఢిల్లీ: టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియాను ఆ దేశ గడ్డపైనే ఓడించి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించిన భారత క్రికెటర్లకు మహింద్రా...
England squad for first two Tests against India has been announced

భారత్ సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టు ఎంపిక

  లండన్: భారత్‌తో జరిగే తొలి రెండు టెస్టుల కోసం ఇంగ్లండ్ జట్టును ప్రకటించారు. సీనియర్ క్రికెటర్లు జానీ బెయిర్‌స్టో, మార్క్ వుడ్‌లకు విశ్రాంతి ఇచ్చారు. ఇక శ్రీలంక సిరీస్‌కు దూరంగా ఉన్న స్టార్...
Ex Cricketers praise on Team India

టీమిండియాపై ఆగని ప్రశంసలు

టీమిండియాపై ఆగని ప్రశంసలు ఆస్ట్రేలియాపై గెలుపుతో పొగడ్తల వర్షం ముంబై: ఆస్ట్రేలియా సిరీస్‌ను ముగించుకుని టీమిండియా ఇప్పటికే స్వదేశానికి చేరుకుంది. అయితే భారత్ సాధించిన చారిత్రక విజయంపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కొనసాగుతూనే ఉంది....
New fitness policy for Team India

టీమిండియాకు కొత్త ఫిట్‌నెస్ విధానం!

  యోయోతో పాటు మరో కొత్త నిబంధన  ఇందులో నెగ్గితేనే జట్టులో చోటు  ఇంగ్లండ్ సిరీస్‌తోనే దీనికి శ్రీకారం ముంబై : ప్రస్తుతం అన్ని క్రీడల్లో కూడా ఫిట్‌నెస్ కీలకంగా మారిన విషయం తెలిసిందే. క్రికెట్‌తో సహా ఫుట్‌బాల్,...
David Warner praises Natarajan

నువ్వో లెజెండ్..

  నట్టూపై వార్నర్ ప్రశంసలు మెల్‌బోర్న్: టీమిండియా యువ ఫాస్ట్ బౌలర్ నటరాజన్ (నట్టూ)పై ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రశంసల వర్షం కురిపించాడు. నటరాజన్‌ను ఓ లెజెండ్ అని అభివర్ణించాడు. నెట్ బౌలర్‌గా ఆస్ట్రేలియా...
Ex Cricketers praise on Team India

క్రికెట్ అభిమానులకు శుభవార్త..

ముంబై: సొంత గడ్డపై ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో అభిమానులకు అనుమతి ఇవ్వాలని భారత క్రికెట్ బోర్డు నిర్ణయించింది. కోవిడ్ భయం ఇంకా పూర్తిగా తగ్గక పోవడంతో ఈసారి స్టేడియం సామర్థంలో 50...
Head Coach Ravi Shastri praises Team India

అంచనాలకు మించి రాణించారు

అంచనాలకు మించి రాణించారు యువ క్రికెటర్లపై రవిశాస్త్రి పొగడ్తలు బ్రిస్బేన్: ఆస్ట్రేలియా వంటి బలమైన జట్టుతో జరిగిన సిరీస్‌లో టీమిండియా యువ క్రికెటర్లు అసాధారణ ఆటతో చెలరేగి పోయిన తీరు భారత క్రికెట్ చరిత్రలోనే చిరకాలం...
Cricketers and Politicians Congratulate Team India

టీమిండియాపై ప్రశంసల వర్షం

ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపై చిత్తుగా ఓడించిన భారత క్రికెట్ జట్టుపై అభినందనల వర్షం కురుస్తోంది. మాజీ క్రికెటర్లు సచిన్, గంగూలీ, సెహ్వాల్, గవాస్కర్, కుంబ్లే, ద్రవిడ్, లక్ష్మణ్, ఇర్ఫాన్, గంభీర్ తదితరులు...
Cricketer Hanuma Vihari meets KTR

హనుమ విహారికి మంత్రి కెటిఆర్ సత్కారం

మన తెలంగాణ/హైదరాబాద్: టీమిండియా స్టార్ క్రికెటర్ హనుమ విహారి సోమవారం ప్రగతిభవన్‌లో రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కె.టి.రామారావును మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. విహారితో పాటు భారత బ్యాడ్మింటన్ స్టార్లు క్రిష్ణప్రియ, తరుణ్...
India vs Australia 4th test updates

సత్తా చాటిన యువ బౌలర్లు

  బ్రిస్బేన్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో, ఆఖరి టెస్టులో టీమిండియా యువ బౌలర్ల ప్రతిభను ఎంత పొగిడినా తక్కువే. సీనియర్లు బుమ్రా, ఉమేశ్, అశ్విన్, షమి, జడేజా తదితరులు లేకున్నా చివరి టెస్టులో...
Hardik Pandya Emotional tweet for his late father

‘నాన్నే.. నా హీరో’: కంటతడి పెట్టిస్తున్న హార్దిక్ ట్వీట్

అహ్మదాబాద్: టీమిండియా ఆల్‌రౌండర్లు కృనాల్ పాండ్య, హార్దిక్ పాండ్యలకు పితృవియోగం కలిగిన విషయం తెలిసిందే. వారి తండ్రి హిమాంశు శనివారం గుండెపోటుతో కన్నుమూశారు. తండ్రి మరణం నేపథ్యంలో హార్దిక్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ...

Latest News