Monday, May 6, 2024
Home Search

కెటిఆర్ - search results

If you're not happy with the results, please do another search
CM KCR

తెలంగాణ పరపతికి నిదర్శనం

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వ వేలంలో హైదరాబాద్ భూములు ఎకరాకు రూ. 100 కోట్ల కు పైగా ధర పలకడం తెలంగాణ పరపతికి, సాధిస్తున్న ప్రగతికి దర్పణం పడుతున్నదని సిఎం కెసిఆర్ తెలిపారు....
KTR

బిఆర్‌ఎస్ అంటే ‘భారత రైతు సమితి’ అని మరోసారి రుజువైంది

ట్విట్టర్‌లో మంత్రి కెటిఆర్ వెల్లడి హైదరాబాద్ : బిఆర్‌ఎస్ అంటే భారత రైతు సమితి అని మరోసారి రుజువైందని మంత్రి కెటిఆర్ అన్నారు. జై కిసాన్ అనేది తమకు కేవలం ఓ నినాదం కాదని,...
Allotment of space for establishment of Journalist Bhavan

జర్నలిస్టు భవన్ ఏర్పాటుకు స్థలం కేటాయింపు

ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం సిఎం కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన టియూడబ్ల్యూజే నాయకులు హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ జర్నలిస్టులకు తీపి కబురు అందించింది. జర్నలిస్టుల సంక్షేమం కోసం జర్నలిస్టు భవన్...
KCR assured the people of the state

రాష్ట్ర ప్రజలకు కెసిఆర్ భరోసా

హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రకృతి విపత్తులు సంభవించిన ప్రతిసారీ కేంద్ర సాయం కోసం ఎదురు చూడకుండా సిఎం కెసిఆర్ రాష్ట్ర ప్రజలకు శ్రీరామరక్షగా నిలుస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజలకు...
KTR Speech after inauguration of Indira Park-VST Steel Bridge

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తాం

రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ హామీ హైదరాబాద్ : జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ హామీ ఇచ్చారు. ఈ అంశం ముఖ్యమంత్రి కెసిఆర్...
KTR

నేడు రుణమాఫీ సంబురాలు..

హైదరాబాద్ : రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని వెంటనే పూర్తి చేయాలని సిఎం కెసిఆర్ బుధవారం ఆదేశాలు జా రీ చేసిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున సంబరాలు ని ర్వహించాలని పార్టీ శ్రేణులకు...
Let's make historical decisions

చారిత్రక నిర్ణయాలు చాటుకుందాం

విఆర్‌ఎల క్రమబద్ధ్దీకరణ, ప్రభుత్వంలో ఆర్‌టిసి విలీనం, మెట్రోరైల్ విస్తరణ, అనాథల పాలసీ వంటి మానవీయ అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి డిపోల ఎదుట ఎక్కడికక్కడ సంబురాలు కార్మికుల కుటుంబాలతో ఆత్మీయ సమావేశాలు...

సర్కార్ ఆర్‌టిసి

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్‌ఆర్‌టిసి) కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. టిఎస్‌ఆర్‌టిసిని ప్రభుత్వంలో విలీనం చేస్తూ నిర్ణ యం తీసుకుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర...

అల్పసంఖ్యాకులకు పెద్దపీట

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర మంత్రివర్గం గవర్నర్ కోటాలో ఇద్దరు ఎంఎల్‌సి అభ్యర్థులను ఖరారు చేసింది. గవర్నర్ కోటా ఎంఎల్‌సి అభ్యర్థులుగా దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణలను ప్రకటించారు. వీ రు పేర్లను ప్రతిపాదిస్తూ...
Raghunandan Rao

రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నెల రోజులు నడపాలి: రఘునందన్‌రావు

హైదరాబాద్ : రాష్ట్రంలో ఒక్కసారి కూడా అసెంబ్లీని నెల రోజులు నడవక పోవడం చాలా బాధాకరం అని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నాలాంటి...

కరీంనగర్ లో ఆర్టీసీ కార్మికుల సంబరాలు..

హైదరాబాద్: రాష్ట్ర కేబినెట్ భేటీలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కీలక నిర్ణయం తీసుకుంది.. ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన...
Set up a company in the IT hub of Nizamabad

నిజామాబాద్ ఐటీ హబ్ లో కంపెనీ స్థాపించండి

గ్లోబల్ లాజిక్ కంపెనీని కోరిన ఎమ్మెల్సీ కవిత సానుకూలంగా స్పందించిన కంపెనీ ప్రతినిధులు హైదరాబాద్ : త్వరలో ప్రారంభం కానున్న నిజామాబాద్ ఐటీ హబ్ లో కంపెనీని స్థాపించాలని ప్రముఖ హిటాచీ గ్రూపు సబ్సిడరీ సంస్థ...

సిఎం ముందుచూపుతో తప్పిన భారీ నష్టం

మన రాష్ట్రంలో ఎడతెరి పి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మం త్రులు, ప్రజాప్రతినిధులను, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ వారికి ఎప్పటికప్పుడు ఆ దేశాలిస్తూ వస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం...

అంటువ్యాధులపై అప్రమత్తం

మనతెలంగాణ/హైదరాబాద్: వర్షాలు తగ్గి న నేపథ్యంలో వ్యాధులు ప్రబలకుండా ముం దస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అధికారులను ఆదేశించా రు. శనివారం పురపాలక శాఖ ఉన్నతాధికారు లు,...
Dasoju fires on Revanth

ముఖ్యమంత్రికి పిండం పెడ్తా అంటావా పుండాకోర్

తండ్రి వయసున్న కెసిఆర్‌ను పట్టుకొని రేవంత్‌రెడ్డి పిండం పెట్టాలని మాట్లాడుతున్నాడు బాధ్యతారహితమైన రేవంత్ రెడ్డిని టిపిసిసి అధ్యక్ష పదవి నుండి తొలగించాలి 10 రోజులుగా వర్షం పడుతుంటే రేవంత్ రెడ్డి ఎక్కడ పడుకున్నాడు...? శవాల మీద...

ఆహ్లాదాన్ని పంచేందుకు పార్కుల అభివృద్ధి

జగిత్యాల: జగిత్యాల పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు. శనివారం జగిత్యాల పట్టణంలోని మున్సిపల రోటరీ పార్కులో రూ. 50 లక్షలతో చేపట్టనున్న...
Medical-tourism-Hub

మెడికల్ టూరిజానికి హబ్‌గా మారిన హైదరాబాద్

క్రమంగా పెరుగుతున్న నగరానికి వచ్చే విదేశీ రోగులు తక్కువ ఖర్చుతో అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలు హైదరాబాద్ : మెడికల్ టూరిజం ప్రధాన హబ్‌గా హైదరాబాద్ నగరం మారింది. కొవిడ్ పరిస్థితుల తర్వాత నగరానికి వచ్చే...
Warangal people don't worry says Warangal Mayor Gundu Sudharani

వరంగల్ ప్రజలు ఆందోళన చెందవద్దు: మేయర్ గుండు సుధారాణి

వరంగల్: భద్రకాళి చెరువుకు గండి పడిందని నగర ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆ గండిని ఆపే చర్యలు తీసుకుంటున్నామని వరంగల్ మేయర్ గుండు సుధారాణి వెల్లడించారు. మునిసిపల్ మంత్రి కెటిఆర్...
Revanth Reddy

వరదలతో 30 మంది చనిపోయినా కెసిఆర్ ఎందుకు పరామర్శించడంలేదు…

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం వరదలతో అల్లాడుతుంటే సిఎం కెసిఆర్ పట్టించుకోవడంలేదని టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. శనివారం రేవంత్ ఉప్పల్, ఎల్ బి నగర్ నియోజకవర్గాలలో పర్యటించారు. ఈ సందర్భంగా రేవంత్...
Goal of 1000 green villages in the state: KTR

1000 హరిత గ్రామాలు

హైదరాబాద్ : గంగదేవిపల్లి స్ఫూర్తిగా రాష్ట్రంలోని వెయ్యి గ్రామాలను హరిత గ్రామాలుగా మార్చేందుకు ఐజిబిసి సహకారం కావాలని ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. హైదరాబాద్ హైటెక్స్‌లో శుక్రవారం ఇండియన్ గ్రీన్...

Latest News