Saturday, April 27, 2024

ఆసక్తికరంగా ‘పంచ‌తంత్రం’ టీజర్..

- Advertisement -
- Advertisement -

Panchathantram Movie Teaser Launch

హైదరాబాద్: అష్టా చెమ్మా, స్వామి రారా, కార్తికేయ వంటి సూపర్ హిట్ చిత్రాలతో అలరించిన కలర్స్ స్వాతి ‘పంచ‌తంత్రం’ అనే సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోంది. ప్రధాన పాత్ర తాజాగా ఈ మూవీ టీజర్ ను చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది. ఆసక్తికరంగా ఉన్న ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. హర్ష పులిపాక దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో బ్రహ్మానందం, సముద్ర ఖని, శివాత్మీక రాజశేఖర్, నరేష్ అగస్త్య, దివ్య దృష్టి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు.

Panchathantram Movie Teaser Launch

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News