Sunday, May 5, 2024

దిల్ రాజు పెళ్లి ఫొటోలు వైరల్

- Advertisement -
- Advertisement -

dil raju

 

హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన ఫామ్‌హౌస్‌లో పెళ్లి చేసుకున్నాడు. కొంత మంది స్నేహితుల సమక్షంలో అంగరంగా వైభవంగా నిజామాబాద్‌లో వివాహం చేసుకున్నాడు. పెళ్లి కుమార్తె వైఘా రెడ్డి (తేజస్విని) గతంలో ఎయిర్ హోస్టెస్‌గా పని చేసినట్టు సమాచారం. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మూడేళ్ల క్రితం దిల్ రాజు భార్య అనిత హార్ట్ ఎటాక్‌తో చనిపోయింది. దీంతో దిల్ రాజు ఒంటరిగా ఉంటున్నాడు. తనకు జీవితంలో తోడు కావాలని భావించిన అతడు రెండో పెళ్లికి సిద్దమయ్యాడు. కొత్త జీవితంలోకి అడుగు పెట్టిన తన తండ్రికి పెళ్లి రోజు శుభాకాంక్షలు అంటూ హన్సితా తెలిపింది.

dil raju

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News