Tuesday, April 30, 2024

‘అరణ్య’ ట్రైలర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

యంగ్ హీరో రానా  దగ్గుబాటి నటిస్తున్న పాన్ ఇండియన్ చిత్రం ‘అర‌ణ్య’‌. ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ ఈ చిత్రానికి  ప్రభు సాల్మన్‌ దర్శక‌త్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో రానా ఏనుగులను రక్షించే మావటి వాడి పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా  ట్రైల‌ర్‌ను రానా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఈ మూవీలో విష్ణు విశాల్‌, జోయా హుస్సేన్‌ ప్రధాన పాత్రల్ని పోషించారు. కాగా, ఈ సినిమా హిందీలో ‘హాథీ మేరే సాథీ’, తమిళంలో ‘కాదన్‌’ పేరుతో మార్చి 26న గ్రాండ్ గా విడుదల కానుంది.

 

Rana’s Aranya movie Trailer Released

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News