Wednesday, May 22, 2024

హాలీవుడ్ స్టార్ కుటుంబానికి కరోనా

- Advertisement -
- Advertisement -

 Rock says he and his family are recovering from COVID-19

కరోనా ఎవరినీ వదిలిపెట్టడం లేదు. ఈ వ్యాధి బారినపడి పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఆస్పత్రి పాలవుతున్నారు. తాజాగా ‘డబ్ల్యూడబ్ల్యూఈ’ సూపర్ స్టార్, హాలీవుడ్ స్టార్ ది రాక్ డ్వెయిన్ జాన్సన్ కరోనా బారిన పడ్డారు. అతడి భార్య లారెన్, కుమార్తెలు జాస్మిన్, టియానాకు కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని రాక్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియో విడుదల చేస్తూ ప్రకటించాడు. “నేను, నా భార్య. ఇద్దరు పిల్లలు కరోనా బారిన పడ్డాం. రెండు వారాల క్రితం మాకు కరోనా వైరస్ సోకింది. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ద్వారానే ఈ వైరస్ సంక్రమించింది. అయితే దేవుడి దయ వల్ల ప్రస్తుతం మేమంతా ఆరోగ్యంగానే ఉన్నాము”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News