Saturday, April 27, 2024

కోల్ కతాపై బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్

- Advertisement -
- Advertisement -

RR Won Toss and Opt Bowl Against KKR

దుబాయి: ఐపిఎల్ 13వ సీజన్ లో భాగంగా దుబాయి వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ ముందుగా బౌలింగ్ ఎంచుకొని, కోల్ కతాను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. రెండు వరుస విజయాలతో జోరుమీదున్న రాజస్థాన్ జట్టు ఈ మ్యాచ్ లో గెలిచి పాయింట్ల పట్టికలో దూసుకుపోవాలని భావిస్తోంది. మరోవైపు గత మ్యాచ్ లో గెలుపొంది టోర్నీలో బోణీ కొట్టిన కోల్ కతా కూడా ఈ మ్యాచ్ లో విజయం సాధించాలని పట్టుదలగా ఉంది.

RR Won Toss and Opt Bowl Against KKR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News