Saturday, April 27, 2024

‘సామి..సామి’ సాంగ్ ప్రోమో..

- Advertisement -
- Advertisement -

Saami Saami song promo from PUSHPA

హైదరాబాద్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ మూవీ మొదటి భాగం ‘పుష్ప ది రైజ్’గా డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ ప్రమోషన్ లో భాగంగా ఒక్కొక్క సాంగ్ ను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు భారీ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి మూడో సాంగ్ ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. ‘సామి..సామి..’ అనే సాంగ్ ప్రోమోను సోమవారం రిలీజ్ చేశారు. పూర్తి సాంగ్ ను ఈ నెల 28న విడుదలచేయబోతున్నట్లు వెల్లడించారు.

Saami Saami song promo from PUSHPA

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News