Monday, April 29, 2024

నాకు దక్కిన అరుదైన గౌరవం

- Advertisement -
- Advertisement -

Samantha release Nagarjuna's birthday common DP

స్టార్ హీరో నాగార్జున ఈనెల 29న పుట్టిన రోజు జరుపుకోబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఫ్యాన్స్ కోసం కామన్ డీపీని విడుదల చేయడం జరిగింది. ఈ కామన్ డీపీని సమంత చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ కామన్ డీపీ అందరినీ ఆకట్టుకుంటోంది. నాగార్జున సినీ కెరీర్‌లో చేసిన ఎన్నో పాత్రలను ఈ డీపీలో చూపించడం జరిగింది. ఈ సందర్భంగా సమంత ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ది కింగ్ నాగార్జున గారి పుట్టిన రోజు సందర్బంగా ప్రత్యేకమైన డీపీని విడుదల చేసే అవకాశం నాకు రావడం నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. ఆయనపై నాకు ఎప్పుడూ ప్రేమ, గౌరవం ఉంటుంది. ప్రతి ఒక్కరి గుండెల్లో ఉండే నాగార్జునకి అడ్వాన్స్ పుట్టిన రోజు శుభాకాంక్షలు” అంటూ ఫ్యాన్స్ కోసం కామన్ డీపీ, హ్యాష్ ట్యాగ్‌ను షేర్ చేసింది.

 

Samantha release Nagarjuna’s birthday common DP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News