Sunday, April 28, 2024

ఆసక్తికరంగా ‘స్కైలాబ్’ ట్రైలర్..

- Advertisement -
- Advertisement -

SKYLAB Movie Trailer Released

యంగ్ హీరో సత్యదేవ్ నటిస్తున్న మరో విభిన్న చిత్రం స్కైలాబ్. ఈ చిత్రంలో నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కొద్దిసేపటిక్రితం ఈ మూవీ ట్రైలర్ ను చిత్రయూనిట్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది. ఆసక్తికరంగా ఉన్న ఈ మూవీ ట్రైలర్ బాగా ఆకట్టుకుంటోంది. దీంతో ప్రేక్షకుల్లో సినిమాపై ట్రైలర్ అంచనాలను పెంచేసింది. గ్రామీణ నేపథ్యంలో ఫన్ ఎంటర్ టైన్మెంట్ గా రూపొందిన ఈ మూవీని డిసెంబర్ 4న విడుదల చేస్తున్నారు.

SKYLAB Movie Trailer Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News