Sunday, May 12, 2024

ఆస్పత్రి నుంచి గంగూలీ డిశ్చార్జ్..

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బిసిసిఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నాలుగు రోజుల క్రితం గంగూలీ ఛాతినొప్పితో బాధపడడంతో కుటుంబ సభ్యులు ఆయనను అపోలో ఆస్పత్రిలో చేర్పించిన విషయం తెలిసిందే. దీంతో  వైద్యులు ఆయనకు మరోసారి యాంజియోప్లాస్టి చికిత్స చేసి మరో రెండు స్టెంట్‌లను అమర్చారు. అనంతరం గంగూలీ ఆరోగ్యం కుదుట పడడంతో వైద్యులు ఆయనను ఆదివారం డిశ్చార్జ్ చేశారు.

Sourav Ganguly Discharged from Apollo Hospital

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News