Saturday, April 27, 2024

ఒమిక్రాన్ నియంత్రణలో స్పుత్నిక్ వి, స్పుత్నిక్ లైట్ బూస్టర్ సమర్ధవంతం

- Advertisement -
- Advertisement -

Sputnik V- Sputnik light booster effective Against omicron

గమలేయా రీసెర్చి సెంటర్, ఆర్‌డిఐఎఫ్ వెల్లడి

మాస్కో : రష్యాకు చెందిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్, ఒకేడోసు స్పుత్నిక్ లైట్ బూస్టర్ ఈ రెండూ ఒమిక్రాన్ వేరియంట్ వైరస్‌ను ఎక్కువగా తటస్థీకరణ చేసే సామర్ధం కలిగి ఉండడమే కాక, తీవ్ర అస్వస్థత కానీ, ఆస్పత్రికి చేరే పరిస్థితి కానీ లేకుండా నివారించ గలవని తాజా అధ్యయనం వెల్లడించింది. గమలేయా నేషనల్ రీసెర్చి సెంటర్ ఆఫ్ ఎపిడెమియోలజీ,మైక్రోబయోలజీ, రష్యాడైరెక్టు ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్‌డిఐఎఫ్)ఈ అధ్యయనం వివరాలు వెల్లడించాయి. సీరా ఉపయోగించి ఈ అధ్యయనం చేపట్టారు. వ్యాక్సినేషన్ అయిన తరువాత ఆరు నెలలు గడిచిపన్పటికీ స్పుత్నిక్ వి, సుదీర్ఘకాలం రక్షణ కల్పిస్తుందని వెల్లడైనట్టు స్పుత్నిక్ వి సంస్థ బుధవారం వెల్లడించింది. ఇదే విధంగా స్పుత్నిక్ లైట్ బూస్టర్ డోసును రెండు మూడు నెలల తరువాత మళ్లీ ఇవ్వగా ఒమిక్రాన్‌ను

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News