Friday, April 26, 2024

ఇండియా@ 13663… తెలంగాణ@706

- Advertisement -
- Advertisement -

Covid-19-cases

హైదరాబాద్: కరోనా వైరస్ అన్ని దేశాలను గడగడ వణికిస్తోంది. అమెరికాలోని న్యూయార్క్ లో ఎటు చూసిన శవాలు దిబ్బలుగా మారాయి. ఒక విధంగా చెప్పలంటే మరణ మృదంగం మోగుతుంది. ఆమెరికాలో కరోనా వైరస్ 6.78 లక్షల మందికి సోకగా 34 వేల మంది బలయ్యారు. కరోనా అంటేనే వెన్నులో వణుకుపుడుతోంది. ప్రపంచంలో కరోనా బాధితుల సంఖ్య 21,92,474 చేరుకోగా 1,47,360 మంది మృతి చెందారు. భారత దేశంలో ఇప్పటి వరకు కరోనా వైరస్ 13663 మందికి సోకగా 450 మంది చనిపోయారు. మహారాష్ట్రలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఒక్క మహారాష్ట్రలో కరోనా వైరస్ 3202 మందికి సోకగా 194 మంది చనిపోయారు. ఒక్క ముంబయిలో కరోనా రోగుల సంఖ్య రెండు వేలకు చేరుకుందంటే ఎంతగా విజృంబిస్తుందో చూడాలి. తెలంగాణలో కరోనా వైరస్ 706 మందికి సోకగా 18 మంది మృతి చెందారు.

State wise corona patient details in India

 

రాష్ట్రాలు& కేంద్రపాలిత ప్రాంతాలు కరోనా రోగుల సంఖ్య మృతులు
మహారాష్ట్ర
3,202 194
ఢిల్లీ
1,640 38
తమిళనాడు
1,267 15
రాజస్థాన్
1,169 11
మధ్య ప్రదేశ్
1,164 55
గుజరాత్ 1,021 38
ఉత్తర ప్రదేశ్
805 13
తెలంగాణ
706 18
ఆంధ్రప్రదేశ్ 572 14
కేరళ
394 2
కర్నాటక 353 13
జమ్ము కశ్మీర్ 314 4
పశ్చిమ బెంగాల్ 255 10
హర్యానా 215 3
పంజాబ్
197 14
బీహార్ 83 1
ఒడిశా 60 1
ఉత్తరాఖండ్
37
ఛత్తీస్ గఢ్
36
హిమాచల్ ప్రదేశ్ 35 2
అస్సాం
34 1
జార్ఖండ్ 29 2
ఛండీగఢ్
21
లడఖ్ 18
అండమాన్ నికోబార్ దీవులు
12
మేఘాలయా
9 1
గోవా
7
పుదుచ్చేరి
7
మణిపూర్
2
త్రిపుర
2
అరుణాచల్ ప్రదేశ్
1
మిజోరం
1
నాగాలాండ్
1
మొత్తం 13,663 450

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News