Monday, May 6, 2024

సుహాస్ ‘ఫ్యామిలీ డ్రామా’

- Advertisement -
- Advertisement -

Suhas's 'Family Drama' movie first look release

‘కలర్ ఫొటో’ లాంటి మంచి లవ్ స్టోరీలో తన నటనతో నవ్వించి కంటతడి పెట్టించిన సుహాస్ హీరోగా మెహర్ తేజ్ దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘ఫ్యామిలీ డ్రామా’. ఈ చిత్రాన్ని మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో చష్మా ఫిలింస్, భారతి ఫిల్మ్ ఎల్‌ఎల్‌పి బ్యానర్లు నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు స్టోరీ, స్క్రీన్‌ప్లేని మెహర్ తేజ్, షణ్ముఖ ప్రసాంత్‌లు అందిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను మంగళవారం విడుదల చేశారు. ఈ లుక్‌లో సుహాస్ కంచె వెనుక సీరియస్‌గా చూస్తూ ఉన్నాడు. పోస్టర్ వాటర్ పెయింట్ లుక్‌లో ఆసక్తికరంగా ఉంది. ఫస్ట్‌లుక్‌తో ఈ ఫ్యామిలీ డ్రామాపై అంచనాలు పెరుగుతున్నాయి.

Courtesy telugu filmnagar

Suhas’s ‘Family Drama’ movie first look release

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News