Tuesday, May 14, 2024

సునీల్ కనబడుటలేదు ట్రైలర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

సునీల్ ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కనబడుటలేదు’. ఇందులో సునీల్ డిటెక్టీవ్ పాత్రలో నటిస్తున్నాడు. శనివారం రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని ఆగస్టు 13న విడుదల చేస్తున్నారు.

Sunil’s ‘Kanabadutaledu’ movie trailer released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News