Monday, May 6, 2024

తిరుమల రెండో ఘాట్ రోడ్డులో తృటిలో తప్పిన ప్రమాదం..

- Advertisement -
- Advertisement -

తిరుమల: తిరుమల రెండవ ఘాట్ రోడ్డు తాత్కాలికంగా మూసివేశారు. బుధవారం తెల్లవారుజామున లింక్ ఘాట్ రోడ్డు సమీపంలో కొండ చరియలు విరిగి పడ్డాయి. అయితే, అదే సమయంలో వస్తున్న ఆర్టీసీ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. కొండ చరియలు విరిగి పడడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో భక్తులు ఇబ్బందు ఎదర్కొంటున్నారు. సమాచారం అందుకున్న టీటీడీ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. టీటీడీ విజిలెన్స్, ఇంజనీరింగ్, అటవి శాఖధికారులు కొండచరియలు తొలగిస్తున్నారు.

TTD closed 2nd ghat road in Tirumala

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News