Tuesday, March 19, 2024

ఆకట్టుకుంటున్న ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ టీజర్..

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: ఇండియన్ బిగ్గెస్ట్ మూవీ ‘బాహుబలి’ సినిమా నిర్మాతలు కొంతకాలం గ్యాప్ తీసుకొని తెరకెక్కించిన చిత్రం ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’. ఆర్కా మీడియా, మహాయాన మోషన్ పిక్షర్ బ్యానర్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సత్య దేవ్ హీరోగా నటిస్తున్నాడు. సకంచెరపాలెంస ఫేమ్ డైరెక్టర్ వెంకటేష్ మహా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మలయాళం మూవీ ‘మహేషింటే ప్రతీకారమ్’ కు రిమేక్ గా రూపొందుతోంది. తాజాగా రాక్ స్టార్ విజయ్ దేవరకొండ తన ట్వీట్టర్ వేదికగా విడుదల చేసిన ఈ చిత్రం టీజర్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 17న విడుదల చేయనున్నారు.

Uma Maheswara Ugra Roopasya movie teaser released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News