Saturday, April 27, 2024

అందమే ఆనందం

- Advertisement -
- Advertisement -
Urvashi Rautela Hot photoshoot
Urvashi Rautela Hot photoshoot

 

లాక్‌డౌన్ వేళ సెలబ్రిటీలకు బోలెడంత టైమ్ కలిసొచ్చింది. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా తన అభిమానుల కోసం ఎప్పటికప్పుడు హాట్ ఫొటో షూట్లు చేస్తూ ఆ ఫొటోలను సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తోంది. లాక్‌డౌన్ సమయంలో అభిమానులను తనదైన శైలిలో అలరిస్తూ వారిని మురిపిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ అందాలొలకబోస్తూ ఓ హాట్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. బ్రైట్ మెజంతా కలర్ షార్ట్, టైట్ మిడ్డీ ధరించి వయ్యారాలు ఒలకబోస్తూ దిగిన ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది.

 

Urvashi Rautela Hot photoshoot socialmedia
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News