- Advertisement -
డెహ్రాడూన్: మంత్రి భార్యకు కరోనా సోకిన సంఘటన ఉత్తరాఖండ్‌లో జరిగింది. ఉత్తరాఖండ్ పర్యాటక శాఖ మంత్రి సత్ పాల్ మహారాజ్ భార్య అమృతా రావత్‌కు కరోనా సోకిందని వైద్యులు వెల్లడించారు. జ్వరం, జలుబు, గొంతు నొప్పి ఉండడంతో రిషికేశ్‌లోని రిమ్స్ ఆస్పత్రికి ఆమెను తరలించారు. ఆమెకు కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆమె నివాసంలో బందోబస్తుగా ఉన్న పోలీసులతో పాటు వ్యక్తిగతం సిబ్బందిని క్వారంటైన్ చేశారు. 41 మంది నుంచి రక్త పరీక్షలు సేకరించినట్టు సమాచారం. ఉత్తరాఖండ్‌లో కరోనా కేసుల సంఖ్య 749 కాగా ఐదుగురు మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం భారత దేశంలో కరోనా వైరస్ 1.82 లక్షల మందికి వ్యాపించగా 5186 మంది చనిపోయారు. మంత్రి సత్పాల్ ను హోం క్వారంటైన్ చేసి కరోనా పరీక్షలు చేయనున్నట్టు సమాచారం.
రాష్ట్రాల వారిగా కరోనా కేసుల వివరాలు:
రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు | కరోనా బాధితుల సంఖ్య | చికిత్స పొందుతున్నవారు | కోలుకున్నవారు | మృతులు |
---|---|---|---|---|
|
65,168 | 34,890 | 28,081 | 2,197 |
తమిళనాడు | 21,184 | 9,021 | 12,000 | 163 |
ఢిల్లీ | 18,549 | 10,058 | 8,075 | 416 |
గుజరాత్ | 16,356 | 6,117 | 9,232 | 1,007 |
రాజస్థాన్ | 8,693 | 2,727 | 5,772 | 194 |
|
7,891 | 3,104 | 4,444 | 343 |
ఉత్తర ప్రదేశ్ | 7,701 | 2,837 | 4,651 | 213 |
|
5,491 | 5,491 | 0 | 0 |
పశ్చిమ బెంగాల్ | 5,130 | 2,851 | 1,970 | 309 |
|
3,565 | 2,233 | 1,311 | 21 |
|
3,461 | 1,112 | 2,289 | 60 |
కర్నాటక | 2,922 | 1,874 | 997 | 49 |
|
2,499 | 1,010 | 1,412 | 77 |
జమ్ము కశ్మీర్ | 2,341 | 1,405 | 908 | 28 |
పంజాబ్ | 2,233 | 222 | 1,967 | 44 |
|
1,948 | 889 | 1,050 | 9 |
హర్యానా | 1,923 | 932 | 971 | 20 |
అస్సాం | 1,217 | 1,046 | 164 | 4 |
|
1,209 | 624 | 575 | 10 |
ఉత్తరా ఖండ్ | 749 | 639 | 102 | 5 |
ఝార్ఖండ్ | 563 | 301 | 257 | 5 |
ఛత్తీస్ గఢ్ | 447 | 344 | 102 | 1 |
హిమాచల్ ప్రదేశ్ | 317 | 199 | 109 | 6 |
ఛండీగఢ్ | 291 | 88 | 199 | 4 |
త్రిపుర | 282 | 110 | 172 | 0 |
లడఖ్ | 77 | 34 | 43 | 0 |
గోవా | 70 | 28 | 42 | 0 |
|
62 | 56 | 6 | 0 |
|
57 | 34 | 23 | 0 |
నాగాలాండ్ | 43 | 43 | 0 | 0 |
|
33 | 0 | 33 | 0 |
|
27 | 14 | 12 | 1 |
|
4 | 3 | 1 | 0 |
|
2 | 1 | 1 | 0 |
మిజోరం | 1 | 0 | 1 | 0 |
|
1 | 1 | 0 | 0 |
మొత్తం | 1,82,507 | 90,338 | 86,972 | 5,186 |
- Advertisement -