Monday, April 29, 2024

పెళ్లైన ఐదు నెలలకే రైల్వే ఉద్యోగి ఆత్మహత్య..

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. రైల్వేలో ఉద్యోగం చేస్తున్న రాహుల్ యాదవ్(26) అనే యువకుడి ఇంట్లో ఎవరు లేని సమయలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, రాహుల్ యాదవ్ కు ఐదు నెలల క్రితమే వివాహం అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. రాహుల్ యాదవ్ ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Young Railway Employee attempt suicide in Neredmet

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News