Friday, May 17, 2024

సూడాన్ లో బంగారు గని కూలి 38మంది మృతి..

- Advertisement -
- Advertisement -

కైరో: సూడాన్ లో విషాద ఘటన చోటుచేసుకుంది. సుడాన్ లోని దక్షిణ కొర్దొఫాన్ ప్రావిన్స్ లో ఓ బంగారు గని కూలింది.  ఈ ప్రమాదంలో 38మంది ప్రాణాలు కోల్పోగా..  మరికొంతమంది  తీవ్రంగా గాయపడినట్లు ప్రభుత్వ మైనింగ్ సంస్థ తెల్లడించింది. గాయపడిని వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటన దేశరాజధాని ఖార్టోమ్ కు దాదాపు 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న పూజా గ్రామ సమీపంలోని దర్సాయా  బంగారు గనిలో ఈ ప్రమాదం జరిగింది.

38 killed as gold mine collapsed in Sudan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News