Wednesday, May 8, 2024

ఫీల్డింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌

- Advertisement -
- Advertisement -

4th T20: Fielding‌ Selected England‌

 

అహ్మదాబాద్‌: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య హోరాహోరిగా జరుగబోతున్న నాలుగో టీ20 మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. గత మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో  అద్భుత విజయాన్ని అందుకున్న ఇంగ్లండ్‌‌  ఆత్మవిశ్వాసంతో బరిలో దిగుతోంది. టాస్‌ గెలిచిన ఇంగ్లండ్‌‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ మళ్లీ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ లో టీమ్ ఇండియా ఓడితే సిరీస్ చేజార్చుకుంటుంది. సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి కోహ్లి సేనకు నెలకొంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News