Sunday, April 28, 2024

చెన్నై ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత..

- Advertisement -
- Advertisement -

525 Grams Gold Seized at Chennai Airport

చెన్నై: చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో బంగారం పట్టిబడింది. బుధవారం ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో ఓ మహిళ తల విగ్గులో దాచి అక్రమంగా తరలిస్తున్న 525 గ్రాముల బంగారాన్ని అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మహిళను అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలిపై కేసు నమోదు చేసి విచారణ జరపనున్నట్లు కస్టమ్స్ అధికారులు పేర్కొన్నారు.

525 Grams Gold Seized at Chennai Airport

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News